షూస్, బ్యాగులు, బెల్టులు పంపిణీ చేసిన సర్పంచ్ నాగనాథ్…
మన ప్రజావాణి జుక్కల్ ఆర్సి ప్రతినిధి అక్టోబర్ 07
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఫ్రీ ప్రైమరీ పాఠశాల నుండి హై స్కూల్, గురుకుల, ఆయా రకాల హాస్టల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని, విద్యార్థులకు నాణ్యమైన బూట్లు, టై, యూనిఫామ్, మరియు బ్యాగులను సరపర చేస్తున్నట్లు ఎంఈఓ తిరుపతయ్య తెలిపారు. జుక్కల్ మండలంలోని కంఠలి గ్రామంలో గల పాఠశాలలో విద్యార్థులకు మరియు నల్ల కలర్ బూట్లు, బ్యాగులు, టై, బెల్టులు సర్పంచ్ నాగనాథ్ చేతులు మీదుగా పంపిణీ చేశారు.. పాఠశాల ఉపాధ్యాయుల బాలరాజ్ , ఉపాధ్యాయుల బృందం, గ్రామస్తులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు..

