రావణ వదతో మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన నాయకులు
ప్రజావాణి అక్టోబర్ 23 చరిత్ర తెలుసుకుంటే చరిత్రహీనులవుతారు అని అంబేద్కర్ వాదులు వాదించారు గత కొన్ని సంవత్సరాలుగా రావణుని వాదను నిలిపివేయాలని అని తెలియజేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ధనిక వర్గాలు నాయకులు రావణుని వద చేయడం సరైనది కాదని హెచ్చరించారు
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు వెల్మకంటి దయాకర్ అధికార ప్రతినిధి సంపెల్లి రమేష్ జిల్లా నాయకులు అంబాల ఆర్య రాజు పెండ్యాల సుదర్శన్ మండల నాయకులు కాంతారావు గడిపే చంటి బొల్లారం శ్రీనివాస్ శిలుముల ప్రమోద్ సాతూరి ప్రసాద్ కట్కూరి రాజేందర్ గ్రామ కమిటీ సభ్యులు మరియు అంబేద్కర్ వాదులు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు

