📄 ePaper
Epaper 2
Wednesday, October 7, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణరాజ్యాంగబద్ధంగాఎన్నికైన సర్పంచ్ లను సమీక్ష సమావేశంలో అగౌరపరిచిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి గారు...

రాజ్యాంగబద్ధంగాఎన్నికైన సర్పంచ్ లను సమీక్ష సమావేశంలో అగౌరపరిచిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి గారు బహిరంగ క్షమాపణ చెప్పాలి

📰 Generate e-Paper Clip

– *బిఅర్ఎస్ పార్టీ మంచాల మండలం అధ్యక్షుడు చీరాల రమేష్*

రంగారెడ్డి జిల్లా మంచాల అక్టోబర్ 5 (ప్రజావాణి): మంచాల మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో సర్పంచ్ లను అగౌరపరిచిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి సర్పంచ్ లకుబహిరంగ క్షమా పణ చెప్పాలని డిమాండ్ చేస్తూ బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ లు నాయకులతో కలిసి ఎంపీడీవో కా ర్యాలయంలో జరిగిన ప్రజాదర్బార్ లో ఎంపీడీవో వసంతలక్ష్మికి వినతి పత్రం అందజేసిన మం చాల మండలం బిఅర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చీరాల రమేష్ ఈసందర్భంగా మండల పార్టీ అధ్య క్షులు చీరాల రమేష్ ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఏర్పుల చంద్రయ్య బిఎన్ జ్ఞానేశ్వర్ మండల ప్రధానకార్యదర్శి బహుదూర్ నాయక్ విలేకరులతో మాట్లాడుతూ ప్రజా స్వా మ్యబద్ధంగాఎన్నికైన సర్పంచ్ లను జనరల్ బాడీ సమావేశంలోఅగౌరవపరిచినందుకుబహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు జనరల్ బాడీ సమావేశంలో వివిధ మండలాలకు సం బంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులను ముందు వరుసలో కూర్చోబెట్టి జనరల్ బాడీ సమావేశం నిర్వహించడం ఏంటి అని వారు ప్రశ్నించారు జనరల్ బాడీ సమావేశం జరుగుతున్నప్పుడు స ర్పంచ్ లు అధికారులు ఎమ్మెల్యే గారు వివిధ హోదాలో ఉన్న ప్రజాప్రతినిధులు వచ్చేవారు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళా సర్పంచ్ లు ఉన్న వారియొక్కభర్తలు జనరల్ బాడీ సమావే శానికిరావడం ఎంతవరకు సభాబు అని వారు ప్రశ్నించారు ఈవ్యవస్థ తయారు చేసుకుంటూపో తే ఎవరు అధికార పార్టీ ఉంటారో వారి నాయకులతో జనరల్ బాడీ సమావేశ నిర్వహించుకుం టే బాగుంటుందని వారు ఎద్దేవా చేశారు కనీసం అవగాహన లేకుండా ఎవరిని పడితే వారిని తీ సుకువచ్చి జనరల్ బాడీ సమావేశంలో పెట్టి సర్పంచ్ ల పై మాటలు తిట్టిపీయడంతో ఇబ్రహీం పట్నం నియోజకవర్గంలో ఏం సంస్కృతిని నేర్పుతున్నారని వారు ప్రశ్నించారు ఈ కార్యక్రమం లో మాజీ సింగిల్ విండో చైర్మన్ బుస్సు పుల్లారెడ్డి సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు మంచాల ర వి ఆరుట్ల లోయపల్లి సర్పంచ్ ఆంబోతు రఘురాంనాయక్ సర్పంచ్ మానిపాటి శోభకుమార్ నో ముల సర్పంచ్ శృతి కర్ణాకర్ రెడ్డి బోడకొండ చందర్ నాయక్ కరుణాకర్ ఆగపల్లి సర్పంచ్ ఉ మా తాళ్లపల్లిగూడ సర్పంచ్ జోగుశంకర్ బండలేమూర్ సర్పంచ్ పాతులోత్ శ్రీనివాస్ నాయక్ యూత్ అధ్యక్షుడు వనపర్తి బద్రీనాథ్ గంట విజయ్ కుమార్ నూతనగంటి శేఖర్ చిందం జంగయ్య ఎండి జానీపాషా అశ్వాల బాలరాజ్. మొగిలి మహేష్.మాజీ సర్పంచ్ నాగరాజ్ మాజీ సర్పంచ్ రాజు నా యక్ గణేష్ నాయక్ పల్లె ప్రకాష్ రెడ్డి జంగయ్య ఉపసర్పంచ్ యాదగిరి గౌడ్ పున్నం రాము బ కున చంద్రకాంత్ బకున సతీష్ కాటి కృష్ణ బర్మాల వెంకటేష్ ఎండి షాకీర్ బాహుబలి శివ తది తరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.