రాజ్యాంగబద్ధంగాఎన్నికైన సర్పంచ్ లను సమీక్ష సమావేశంలో అగౌరపరిచిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి గారు బహిరంగ క్షమాపణ చెప్పాలి

- *బిఅర్ఎస్ పార్టీ మంచాల మండలం అధ్యక్షుడు చీరాల రమేష్* రంగారెడ్డి జిల్లా మంచాల అక్టోబర్ 5 (ప్రజావాణి): మంచాల మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో సర్పంచ్ లను అగౌరపరిచిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి సర్పంచ్ లకుబహిరంగ క్షమా పణ చెప్పాలని డిమాండ్ చేస్తూ బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ లు నాయకులతో కలిసి ఎంపీడీవో కా ర్యాలయంలో జరిగిన ప్రజాదర్బార్ లో ఎంపీడీవో వసంతలక్ష్మికి వినతి పత్రం అందజేసిన మం చాల మండలం బిఅర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చీరాల...