📄 ePaper
Epaper 2
Tuesday, October 13, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణJagtialరాజారాంపల్లిలో కమర్షియల్ వినియోగంలో ఉన్న 22 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల సీజ్

రాజారాంపల్లిలో కమర్షియల్ వినియోగంలో ఉన్న 22 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల సీజ్

📰 Generate e-Paper Clip

జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామంలో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను నిబంధనలకు విరుద్ధంగా హోటళ్లు, టీ స్టాళ్లు, టిఫిన్ సెంటర్లలో వ్యాపార నిమిత్తం ఉపయోగిస్తున్నారనే సమాచారంతో పౌర సరఫరా శాఖ, రెవెన్యూ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో వ్యాపార అవసరాలకు వాడుతున్న 22 గృహ వినియోగ సిలిండర్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు ఆర్‌ఐ అన్వేష్ తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.