📄 ePaper
Epaper 2
Wednesday, October 7, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణమూడు ముక్కలాట ఆడుతున్న నలుగురు అరెస్ట్

మూడు ముక్కలాట ఆడుతున్న నలుగురు అరెస్ట్

📰 Generate e-Paper Clip

మూడు ముక్కలాట ఆడుతున్న నలుగురు అరెస్ట్

సిద్దిపేట,అక్టోబర్ 6 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా కోహెడ మండల పరిధిలోని చెంచల్‌చెరువుపల్లి గ్రామ శివారులో మాడెలయ్య గుడి సమీపంలో మూడు ముక్కలాట ఆడుతున్న నలుగురిని కోహెడ పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు.వారి వద్ద నుంచి ₹7,320 నగదు, ప్లేయింగ్ కార్డులు, రెండు వాహనాలు,మూడు మొబైల్‌ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.పట్టుబడిన వారిలో సకినాల మల్లేశం (46), లెంకల రమణారెడ్డి (37), చిమ్మలపాటి శ్రీకాంత్ (29), గౌరబోయిన మల్లయ్య (58) ఉన్నట్లు పోలీసులు తెలిపారు.ఈ మేరకు కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.