మూడు ముక్కలాట ఆడుతున్న నలుగురు అరెస్ట్
మూడు ముక్కలాట ఆడుతున్న నలుగురు అరెస్ట్ సిద్దిపేట,అక్టోబర్ 6 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా కోహెడ మండల పరిధిలోని చెంచల్‌చెరువుపల్లి గ్రామ శివారులో మాడెలయ్య గుడి సమీపంలో మూడు ముక్కలాట ఆడుతున్న నలుగురిని కోహెడ పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు.వారి వద్ద నుంచి ₹7,320 నగదు, ప్లేయింగ్ కార్డులు, రెండు వాహనాలు,మూడు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.పట్టుబడిన వారిలో సకినాల మల్లేశం (46), లెంకల రమణారెడ్డి (37), చిమ్మలపాటి శ్రీకాంత్ (29), గౌరబోయిన మల్లయ్య (58) ఉన్నట్లు పోలీసులు తెలిపారు.ఈ మేరకు కేసు...