📄 ePaper
Epaper 2
Friday, October 23, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆత్మీయంగా కలిసి ముచ్చటించిన గోకారం యువ నాయకుడు ఎర్ర అంబేద్కర్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆత్మీయంగా కలిసి ముచ్చటించిన గోకారం యువ నాయకుడు ఎర్ర అంబేద్కర్

📰 Generate e-Paper Clip

*ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆత్మీయంగా కలిసి ముచ్చటించిన గోకారం యువ నాయకుడు ఎర్ర అంబేద్కర్ ….*
నాగర్ కర్నూల్ జిల్లా…

కల్వకుర్తి నియోజకవర్గం:

అక్టోబర్ 24/ప్రజావాణి ప్రతినిధి..

* తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారికి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన చారకొండ మండలంలోని *గోకారం గ్రామం (వార్డు నెంబర్ )యువ నాయకుడు ఎర్ర అంబేద్కర్…*

విజయదశమి (దసరా) పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు *గౌరవనీయులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి* గారికి కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు **ఎర్ర అంబేద్కర్* గారు సీఎం రేవంత్ అన్నకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
*ఈ సందర్భంగా* యువ నాయకుడు *ఎర్ర అంబేద్కర్..* మాట్లాడుతూ..చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అయిన దసరా పండుగ, రాష్ట్ర ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజారంజక పాలనలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని ఆయన కొనియాడారు.
ముఖ్యమంత్రి గారి మార్గదర్శకత్వంలో విద్య సంక్షేమం, కోసం మరిన్ని విప్లవాత్మక మార్పులు వస్తాయన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఆ భగవంతుని ఆశీస్సులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిరంతరం ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, వారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం మరింత ప్రగతి సాధించాలని కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు *ఎర్ర అంబేద్కర్* గారు ప్రార్థించారు. ఈ సందర్భంగా
రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా ఆయన విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.