ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆత్మీయంగా కలిసి ముచ్చటించిన గోకారం యువ నాయకుడు ఎర్ర అంబేద్కర్
*ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆత్మీయంగా కలిసి ముచ్చటించిన గోకారం యువ నాయకుడు ఎర్ర అంబేద్కర్ ....* నాగర్ కర్నూల్ జిల్లా... కల్వకుర్తి నియోజకవర్గం: అక్టోబర్ 24/ప్రజావాణి ప్రతినిధి.. * తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారికి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన చారకొండ మండలంలోని *గోకారం గ్రామం (వార్డు నెంబర్ )యువ నాయకుడు ఎర్ర అంబేద్కర్...* విజయదశమి (దసరా) పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు *గౌరవనీయులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి* గారికి కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు **ఎర్ర...