📄 ePaper
Epaper 2
Tuesday, October 27, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణమాదన్నపేట గ్రామంలో ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమం

మాదన్నపేట గ్రామంలో ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమం

📰 Generate e-Paper Clip

మాదన్నపేట గ్రామంలో ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమం

ప్రజావాణి అక్టోబర్ 27 కమలాపూర్ మండల్ మాదన్నపేట గ్రామంలో రైతులకు నీటి సంరక్షణ ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించేందుకు కేత్ బచావో అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు

ఈ కార్యక్రమంలో శనిగరం వ్యవసాయ విస్తరణ అధికారి ఏఈఓ ప్రతాప్ గ్రామ సర్పంచ్ కత్తి రమేష్ రైతులు తదితరులు పాల్గొన్నారు

ఈ సందర్భంగా వర్షాభావ పరిస్థితులు భూగర్భ జలాల కొరతను దృష్టిలో ఉంచుకొని రైతులు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు ప్రస్తుతం సీజన్లో నీటి లభ్యత తక్కువగా ఉన్నందున వరి సాగుకు బదులుగా మొక్కజొన్న కూరగాయలు వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని రైతులకు అవగాహన కల్పించారు నీటి వనరులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవడం ద్వారా సాగు ఖర్చులు పంట నష్టాల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చునని వివరించారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.