బెల్ట్ షాపులపై దాడి 10 లీటర్ల మద్యం స్వాధీనం
ఇరువురీపై కేసు నమోదు
మద్దూరు అక్టోబర్27,ప్రజా వాణి,
మండలంలోని లింగపూర్ గ్రామానికి చెందిన చిగుళ్ల రవి, పబ్బాల లింగయ్య, అనే బెల్ట్ షాపులపై ఎస్సై మహమ్మద్ ఆసీఫ్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి 10.4 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకొని ఎక్సైజ్ శాఖ చట్ట ప్రకారం ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

