📄 ePaper
Epaper 2
Tuesday, October 27, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణమున్సిపల్ పరిధిలోని మంచినీటి పైప్‌లైన్‌కు త్వరితగతిన మరమ్మతులు

మున్సిపల్ పరిధిలోని మంచినీటి పైప్‌లైన్‌కు త్వరితగతిన మరమ్మతులు

📰 Generate e-Paper Clip

మున్సిపల్ పరిధిలోని మంచినీటి పైప్‌లైన్‌కు త్వరితగతిన మరమ్మతులు

* మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్

జమ్మికుంట అక్టోబర్ 27 (ప్రజావాణి)

జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 8వ వార్డు మారుతి నగర్‌లో దెబ్బతిన్న మంచినీటి పైప్‌లైన్‌కు మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ మాట్లాడుతూ ప్రజలకు నీటి సరఫరా విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో మరమ్మతులు పూర్తి చేసి ప్రజలకు తాగునీటి సరఫరాలో అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ కొలుగూరి సురేష్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ రమేష్ మంచినీటి సరఫరా సిబ్బంది పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.