*బాధిత కుటుంబానికి GSR భరోసా* …
అక్టోబర్ / 14 (ప్రజావాణి ప్రతినిధి)
రంగారెడ్డి జిల్లా, మాడుగుల మండలం, నాగిళ్ల గ్రామానికి చెందిన దివంగత హనుమండ్ల దశరథం కుటుంబానికి గోలి శ్రీనివాస్ రెడ్డి గారు ఆర్థిక సహాయం అందజేశారు.
మాజీ ఎంపీటీసీ సురమల్ల సత్తయ్య ద్వారా విషయం తెలుసుకున్న *తెలంగాణ ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి గారు* ₹5,000( ఐదు వేల రూపాయలు)ఆర్థిక సహాయం అందించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఉప సర్పంచ్ *కంచనపల్లి సత్తయ్య, వార్డు సభ్యులు నాగిళ్ల పెద్దయ్య, తిరుమల్ల లక్ష్మయ్య, బండ శ్రీనివాస్, చాట్ల శ్రీశైలం, మాజీ వార్డు సభ్యులు పులికంటి మహేష్, నాయకులు బందెల జగన్, కలకొండ మల్లేష్, హనుమండ్ల మహేష్, సాటు మహేష్, వడ్డమోని శ్రీకాంత్, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సురమల్ల చెన్నయ్య*. తదితరులు పాల్గొన్నారు.

