బాధిత కుటుంబానికి GSR భరోసా

*బాధిత కుటుంబానికి GSR భరోసా* ... అక్టోబర్ / 14 (ప్రజావాణి ప్రతినిధి) రంగారెడ్డి జిల్లా, మాడుగుల మండలం, నాగిళ్ల గ్రామానికి చెందిన దివంగత హనుమండ్ల దశరథం కుటుంబానికి గోలి శ్రీనివాస్ రెడ్డి గారు ఆర్థిక సహాయం అందజేశారు. మాజీ ఎంపీటీసీ సురమల్ల సత్తయ్య ద్వారా విషయం తెలుసుకున్న *తెలంగాణ ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి గారు* ₹5,000( ఐదు వేల రూపాయలు)ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఉప సర్పంచ్ *కంచనపల్లి సత్తయ్య, వార్డు సభ్యులు నాగిళ్ల...