📄 ePaper
Epaper 2
Wednesday, October 14, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణబతుకమ్మ అంటే కేవలం పూల పండుగ కాదు.. మన ఆడబిడ్డల ఆత్మగౌరవం

బతుకమ్మ అంటే కేవలం పూల పండుగ కాదు.. మన ఆడబిడ్డల ఆత్మగౌరవం

📰 Generate e-Paper Clip

బతుకమ్మ అంటే కేవలం పూల పండుగ కాదు.. మన ఆడబిడ్డల ఆత్మగౌరవం!
.ఆదరణ లేని బతుకమ్మ సంబరాలు.. పసర అభ్యుదయ కాలనీలో .

*ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (ప్రజావాణి) :-*

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయానికి ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలు రాష్ట్ర వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.. కానీ గోవిందరావుపేట మండలం పసరలోని అభ్యుదయ కాలనీలో మాత్రం బతుకమ్మకు ఆదరణ కరువైంది!

*ఏమైంది అభ్యుదయ కాలనీలో..?*

ఏటా బతుకమ్మ వస్తే చాలు.. ఆడపడుచులు అంతా కలిసి, రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి, ఆడి పాడేవారు.. కానీ ఈ ఏడాది అభ్యుదయ కాలనీలో ఆ సందడే లేదు.. మహిళల్లో ఆ ఉత్సాహమే కనిపించడం లేదు..

*2. మహిళల్లో చైతన్యం లోపం:* కాలనీలోని మహిళలు కూడా బతుకమ్మ సంబరాల పట్ల ఆసక్తి చూపడం లేదు.. “మాకెందుకులే” అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు..

*3. యువత నిర్లక్ష్యం:* సంప్రదాయాన్ని కాపాడాల్సిన యువత.. బతుకమ్మ అంటే ఏంటో కూడా తెలియని పరిస్థితి.. సెల్ ఫోన్ లోనే మునిగిపోతున్నారు తప్ప.. బతుకమ్మ దగ్గరకు రావడం లేదు..

*ప్రజావాణి డిమాండ్:*

తెలంగాణ ఆడపడుచుల గొప్ప పండుగ అయిన బతుకమ్మను ఇలా నిర్లక్ష్యం చేయడం సరికాదు.. వెంటనే స్పందించి.. మహిళలు సంప్రదాయాన్ని కాపాడాలి!

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.