బతుకమ్మ అంటే కేవలం పూల పండుగ కాదు.. మన ఆడబిడ్డల ఆత్మగౌరవం
బతుకమ్మ అంటే కేవలం పూల పండుగ కాదు.. మన ఆడబిడ్డల ఆత్మగౌరవం! .ఆదరణ లేని బతుకమ్మ సంబరాలు.. పసర అభ్యుదయ కాలనీలో . *ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (ప్రజావాణి) :-* తెలంగాణ సంస్కృతి, సంప్రదాయానికి ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలు రాష్ట్ర వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.. కానీ గోవిందరావుపేట మండలం పసరలోని అభ్యుదయ కాలనీలో మాత్రం బతుకమ్మకు ఆదరణ కరువైంది! *ఏమైంది అభ్యుదయ కాలనీలో..?* ఏటా బతుకమ్మ వస్తే చాలు.. ఆడపడుచులు అంతా కలిసి, రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి, ఆడి...