ప్రజా దర్బార్ కార్యక్రమంలో వైపాలెం ఇంచార్జ్ ఎరిక్షన్ బాబు పర్యటన
ప్రజావాణి దినపత్రిక ప్రకాశం జిల్లా బ్యూరో (అక్టోబర్ )9
అందరికీ నమస్కారం రేపు తేదీ అనగా 10-10-2026 న శనివారం యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జ్ శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు పర్యటన వివరాలు
ఉదయం 10:00 గంటలకు యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో ప్రజా సమస్యల ప్రజా వేదిక “ప్రజా దర్బార్” కార్యక్రమంలో యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జ్ శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు పాల్గొంటారు. కావున అర్జిదారులు తమ సమస్యను అర్జీ రూపంలో తీసుకురాగలరని కోరుకుంటున్నాము
అదేవిధంగా ప్రతి ఒక్క గ్రామ పంచాయతీకి సంబంధించి పార్టీ విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ తమ సమస్యలను అర్జీ రూపంలో కోరుకోవడం మనవి. ల్యాండ్ సమస్య వాటర్ సమస్య హౌసింగ్ సమస్య వీధిలైట్లు సమస్య వి విధాలుగా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రతి ఒక్కరు అర్జీ రూపంలో తెలియజేయాలని కోరుచున్నాను.
ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు పాల్గొని కార్యక్రమాన్ని కవర్ చేయవలసిందిగా కోరుచున్నాము
తెలుగుదేశం పార్టీ కార్యాలయం యర్రగొండపాలెం నియోజకవర్గం
ప్రజా దర్బార్ కార్యక్రమంలో వైపాలెం ఇంచార్జ్ ఎరిక్షన్ బాబు పర్యటన
RELATED ARTICLES

