ప్రజా దర్బార్ కార్యక్రమంలో వైపాలెం ఇంచార్జ్ ఎరిక్షన్ బాబు పర్యటన<br>
ప్రజా దర్బార్ కార్యక్రమంలో వైపాలెం ఇంచార్జ్ ఎరిక్షన్ బాబు పర్యటన ప్రజావాణి దినపత్రిక ప్రకాశం జిల్లా బ్యూరో (అక్టోబర్ )9 అందరికీ నమస్కారం రేపు తేదీ అనగా 10-10-2026 న శనివారం యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జ్ శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు పర్యటన వివరాలు ఉదయం 10:00 గంటలకు యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో ప్రజా సమస్యల ప్రజా వేదిక "ప్రజా దర్బార్" కార్యక్రమంలో యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జ్ శ్రీ గూడూరి ఎరిక్షన్...