📄 ePaper
Epaper 2
Thursday, October 8, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణప్రజల నీటి కష్టాలపై ప్రత్యేక దృష్టి.. సొంత నిధులతో బోర్ల ఏర్పాటు

ప్రజల నీటి కష్టాలపై ప్రత్యేక దృష్టి.. సొంత నిధులతో బోర్ల ఏర్పాటు

📰 Generate e-Paper Clip

*ప్రజల నీటి కష్టాలపై ప్రత్యేక దృష్టి.. సొంత నిధులతో బోర్ల ఏర్పాటు*

*నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి*

చండూరు గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సొంత నిధులతో బోర్లు వేయించేందుకు ముందుకు వస్తు వేసవిలోనూ, ఇతర సమయాల్లోనూ నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఉపశమనం కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రయత్నం ఉపయోగపడనుంది.
గ్రామాల్లో తాగునీటి సమస్య కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి, అవసరమైన ప్రాంతాల్లో బోర్లు ఏర్పాటు చేయడం ద్వారా నీటి వసతిని
మెరుగుపరచవచ్చు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, రైతులు నీటి కోసం పడుతున్న ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంది.ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు చేపట్టే ఇలాంటి కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి దోహదపడతాయి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ మేకల సాగర్ రెడ్డి మాజీ డైరెక్టర్ కట్ట బిక్ష గుండమల్ల నరసింహ పంగ రామకృష్ణ మెరుగు అంజయ్య వార్డ్ మెంబర్ కట్ట సైదులు గంటెకంపు అశోక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.