ప్రజల నీటి కష్టాలపై ప్రత్యేక దృష్టి.. సొంత నిధులతో బోర్ల ఏర్పాటు
*ప్రజల నీటి కష్టాలపై ప్రత్యేక దృష్టి.. సొంత నిధులతో బోర్ల ఏర్పాటు* *నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి* చండూరు గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సొంత నిధులతో బోర్లు వేయించేందుకు ముందుకు వస్తు వేసవిలోనూ, ఇతర సమయాల్లోనూ నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఉపశమనం కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రయత్నం ఉపయోగపడనుంది. గ్రామాల్లో తాగునీటి సమస్య కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి, అవసరమైన ప్రాంతాల్లో బోర్లు ఏర్పాటు చేయడం ద్వారా నీటి వసతిని మెరుగుపరచవచ్చు....