📄 ePaper
Epaper 2
Sunday, October 25, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణపంగిడిపల్లి గ్రామానికి చెందిన లబ్ధిదారునికి సీఎం ఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఒడితల ...

పంగిడిపల్లి గ్రామానికి చెందిన లబ్ధిదారునికి సీఎం ఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఒడితల ప్రణయ్ బాబు

📰 Generate e-Paper Clip

పంగిడిపల్లి గ్రామానికి చెందిన లబ్ధిదారునికి సీఎం ఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఒడితల ప్రణయ్ బాబు

ప్రజావాణి అక్టోబర్ 23 కమలాపూర్ మండల్ హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఓడి తల ప్రణవ్ బాబు చేతుల మీదుగా పంగిడిపల్లి గ్రామానికి చెందిన లబ్ధిదారులకు సుమారు రూపాయలు 1.00.0000 రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ చెక్కులను హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పంపిణీ చేయడం జరిగింది

ఆర్థిక ఇబ్బందులతో వైద్య చికిత్స పొందుతున్న నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక చేయూత అందించడం అభినందనీయం
ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు బాలపురి కనక రత్నం బెజ్జంకి రాజు తిప్పారపు యుగేందర్ కారట్లపళ్లి వసంతరావు కరట్లపల్లి యుగేందర్ మరియు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.