📄 ePaper
Epaper 2
Thursday, October 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణలక్కపల్లిలో భూ భారతి రీ సర్వే పై రైతులకు అవగాహన.

లక్కపల్లిలో భూ భారతి రీ సర్వే పై రైతులకు అవగాహన.

📰 Generate e-Paper Clip

లక్కపల్లిలో భూ భారతి రీ సర్వే పై రైతులకు అవగాహన.

మద్దూరు తహసీల్దార్ ఏ. జి రహీమ్

మద్దూరు అక్టోబర్15, ప్రజా వాణి,

మద్దూరు మండలంలోని ధర్మారం గ్రామ శివారు లక్కపల్లి గ్రామంలో భూ భారతి రీ సర్వే తహసిల్దార్ రహీమ్ వారి సిబ్బంది తో కలిసి రైతులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లైసెన్స్ సర్వేయర్ల ద్వారా భూములు కొలవడం జరుగుతుందని కొలిచిన భూములకు యూనిక్ నెంబర్ ఇచ్చి గుర్తిస్తారని రైతులు ప్రతి ఒక్కరు సహకరించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో అర్ ఐ కృష్ణ,గ్రామ సర్పంచ్ జక్కుల కనకమ్మ ఉప సర్పంచ్ వార్డు సభ్యులు రైతులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.