దద్దల సంక్షేమంలో టిడిపి ని వీడి వైసీపీలో చేరికలు

దద్దల సంక్షేమంలో టిడిపి ని వీడి వైసీపీలో చేరికలు ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి అక్టోబర్ 15 మార్కాపురం జిల్లా కనిగిరి వైయస్‌ఆర్‌సీపీ ఇంఛార్జ్ డాక్టర్ దద్దాల సమక్షంలో టీడీపీ వీడి వైసీపీ లో చేరిన ఉమర్ ఫరూక్ హుస్సేను. కనిగిరి మున్సిపాలిటీకి చెందిన తెలుగు యువత ఒంగోలు పార్లమెంటు అధికార ప్రతినిధి,13 వవార్డ్ మాజీ అధ్యక్షుడు, యూనిట్ ఇంచార్జ్,itdp మాజీ కో ఆర్డినేటర్ షేక్ ఉమర్ ఫరూక్ హుస్సేన్ మరియు సతీమణి టిడిపి పట్టణ మహిళా కార్యదర్శి షేక్ సమీరా తెలుగుదేశం పార్టీ ప్రాధమిక...