*జెడ్పిటిసి ముదాం శ్రీనివాస్ ను పరామర్శించిన రజనకు ప్రవీణ్ కుమార్….*
చేగుంట మండలంలోని పెద్దశివనూరు గ్రామంలో ఇటీవల చేగుంట మాజీ జెడ్పిటిసి ముదాం శ్రీనివాస్ తండ్రి మరణించిన విషయం తెలుసుకొని వెళ్ళి,వారి కుటుంబాన్ని పరామర్శించిన చేగుంట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాజీ సర్పంచ్ రజనకు ప్రవీణ్ కుమార్.ఈ కార్యక్రమంలో కర్నాల్ పల్లి ఎల్లమ్మ టెంపుల్ చైర్మన్ గ్రామ సర్పంచ్ దుర్గ రాములు గౌడ్,చందాయిపేట్ మాజీ సర్పంచ్ బుడ్డ భాగ్యరాజ్, జూకంటి రాజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

