📄 ePaper
Epaper 2
Tuesday, October 13, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణజమ్మికుంటలో బతుకమ్మ పూల కొరత ఏర్పడి ధరలు చుక్కలనంటాయి

జమ్మికుంటలో బతుకమ్మ పూల కొరత ఏర్పడి ధరలు చుక్కలనంటాయి

📰 Generate e-Paper Clip

జమ్మికుంటలో బతుకమ్మ పూల కొరత ఏర్పడి ధరలు చుక్కలనంటాయి

* జమ్మికుంటలో బతుకమ్మ పూల కరువు

* తంగేడు గునుగు బంతి పూల లభ్యత తగ్గడంతో కొనుగోలుకు మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు

జమ్మికుంట అక్టోబర్ 10 (ప్రజావాణి)

కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో గాంధీ చౌరస్తా వద్ద బతుకమ్మ పూలు కరువు.పూలు కొనాలంటే జేబుకు చిల్లు.తెలంగాణ ఆడపడుచుల పండుగ బతుకమ్మకు పూల కొరత ఏర్పడటంతో మహిళలు ఇబ్బందులు పడుతున్నారు బతుకమ్మను అందంగా పేర్చేందుకు అవసరమైన తంగేడు గునుగు బంతి చామంతి తదితర పూలు మార్కెట్లో ఆశించిన స్థాయిలో లభించకపోవడంతో పాటు అందుబాటులో ఉన్న పూలకు భారీధరలుపలుకుతున్నాయి.మ్యాప్‌లు చూడండి మరిన్ని కనుగొనండి వార్తలు చదవండి చూడు ఛానెల్స్ చూడండి వార్తలు చదవండి పండుగ వేళ పూల కోసం మార్కెట్లకు వెళ్తున్న మహిళలకు ధరలు భారంగా మారుతున్నాయిసంప్రదాయబద్ధంగా బతుకమ్మను పేర్చుకోవాలంటే ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రకృతి పూలతో బతుకమ్మనుఅలంకరించుకోవాలనే ఆడపడుచుల ఆశలకు పూల కొరత ధరల పెరుగుదల అడ్డంకిగామారుతున్నాయి.పూల కొరతకు కారణం ఏమిటి ధరలు ఎందుకు పెరిగాయి పూల ధరలను నియంత్రించేందుకు అధికారులు మల్లి వచ్చే ఏటికి చర్యలు తీసుకుంటారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పండుగ సమయంలో పూల తోటలను పెంచి, ధరలు అందుబాటులో ఉండేలా చర్యులు తీసుకోవాలి

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.