జమ్మికుంటలో బతుకమ్మ పూల కొరత ఏర్పడి ధరలు చుక్కలనంటాయి
జమ్మికుంటలో బతుకమ్మ పూల కొరత ఏర్పడి ధరలు చుక్కలనంటాయి * జమ్మికుంటలో బతుకమ్మ పూల కరువు * తంగేడు గునుగు బంతి పూల లభ్యత తగ్గడంతో కొనుగోలుకు మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు జమ్మికుంట అక్టోబర్ 10 (ప్రజావాణి) కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో గాంధీ చౌరస్తా వద్ద బతుకమ్మ పూలు కరువు.పూలు కొనాలంటే జేబుకు చిల్లు.తెలంగాణ ఆడపడుచుల పండుగ బతుకమ్మకు పూల కొరత ఏర్పడటంతో మహిళలు ఇబ్బందులు పడుతున్నారు బతుకమ్మను అందంగా పేర్చేందుకు అవసరమైన తంగేడు గునుగు బంతి చామంతి తదితర పూలు...