📄 ePaper
Epaper 2
Thursday, October 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్జగనన్న ఆశీస్సులతో

జగనన్న ఆశీస్సులతో

📰 Generate e-Paper Clip

జగనన్న ఆశీస్సులతో
మార్కాపురం మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్ధినిగా డాచెప్పల్లి కనకదుర్గ గారిని ప్రకటించిన మాజి ఎమ్మెల్యే అన్నా రాంబాబు.

ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి అక్టోబర్ 15 మార్కాపురం జిల్లా

మార్కాపురం పట్టణ YSRCP నాయకులు,కేడర్ అభిప్రాయాలను,ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తూ
గిద్దలూరు మాజీ ఎమ్యెల్యే,మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంచార్జి అన్నా రాంబాబు మున్సిపల్ ఎన్నికల్లో మార్కాపురం చైర్మన్ అభ్యర్ధినిగా అందరికీ సుపరిచితురాలు,పార్టీలో సీనియర్ నాయకురాలిగా అనుభవం సాధించిన ప్రముఖ వైద్యురాలు డాక్టర్ చెప్పల్లి కనకదుర్గ గారిని YSRCP తరపున ప్రకటించడం జరిగింది..

మార్కాపురం మున్సిపాలిటీలో కౌన్సిలర్ గా,శ్రీశైలం దేవస్థానం ధర్మకర్తగా పని చేసి అందరి మన్ననలు పొందిన డాక్టర్ కనకదుర్గ గారిని మార్కాపురం మున్సిపాలిటీ చైర్ పర్సన్ గా విజయ బావుటా ఎగురేయడం ఖాయం.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.