📄 ePaper
Epaper 2
Monday, October 26, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణచండేగావ్ గ్రామంలో ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు

చండేగావ్ గ్రామంలో ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు

📰 Generate e-Paper Clip

చండేగావ్ గ్రామంలో ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు..

మన ప్రజావాణి జుక్కల్ ఆర్సి ప్రతినిధి అక్టోబర్ 26

కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని చెండేగావ్ గ్రామంలో వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా జరిపారు.. సర్పంచ్ బండి వార్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.. వాల్మీకి ఫోటోకు పూలమాలవేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు అలాగే మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని మంగళహారతులతో హారతులు అందజేశారు. అలాగే అన్నదానం పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ లక్ష్మణ్ మాట్లాడుతూ…. ప్రతి ఏటా వాల్మీకి జయంతి జరుపుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా వారు మాట్లాడటం జరిగింది..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.