చండేగావ్ గ్రామంలో ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు
చండేగావ్ గ్రామంలో ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు.. మన ప్రజావాణి జుక్కల్ ఆర్సి ప్రతినిధి అక్టోబర్ 26 కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని చెండేగావ్ గ్రామంలో వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా జరిపారు.. సర్పంచ్ బండి వార్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.. వాల్మీకి ఫోటోకు పూలమాలవేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు అలాగే మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని మంగళహారతులతో హారతులు అందజేశారు. అలాగే అన్నదానం పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ లక్ష్మణ్ మాట్లాడుతూ.... ప్రతి ఏటా వాల్మీకి జయంతి జరుపుకోవడం...