📄 ePaper
Epaper 2
Monday, October 12, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriఘట్‌కేసర్ 6వ డివిజన్‌లో పట్టభద్రుల ఓటరు నమోదు ప్రారంభం

ఘట్‌కేసర్ 6వ డివిజన్‌లో పట్టభద్రుల ఓటరు నమోదు ప్రారంభం

📰 Generate e-Paper Clip

ఘట్‌కేసర్, అక్టోబర్ 11 (ప్రజావాణి):ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని ఎంఎంసీ 6వ డివిజన్‌లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఆదేశాల మేరకు మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను ప్రారంభించారు. అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలని ఈ సందర్భంగా నాయకులు సూచించారు.

ఈ కార్యక్రమంలో మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా బీఆర్‌ఎస్ సోషల్ మీడియా వారియర్ ఎండీ సిరాజ్, నాయకులు బానుక నవీన్, వెంకటేశ్వర్లు చారి, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.