గుండె పోటుతో చికెన్ సెంటర్ నిర్వాహకుడు మృతి
మద్దూరు అక్టోబర్17, ప్రజా వాణి,
మండల కేంద్రానికి చెందిన మహమ్మద్ ఇసాక్( 28) చికెన్ సెంటర్ నిర్వాహకుడు అనే యువకుడు శుక్రవారం రాత్రి 8గంటల సమయంలో చికెన్ సెంటర్ నిర్వహిస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలి పొగ సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు చేర్యాల హాస్పిటల్ కు తరలించగా వైద్యులు పరీక్షలు నిర్వహించగా అప్పటికే చనిపోయినట్లు తెలిపారు. అకస్మాత్తుగా గుండె పోటుతో మృతి చెందిన మహమ్మద్ ఇసాక్ కుటుంబాన్ని ఆర్దికంగా ప్రభుత్వం అందుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

