గాంధీ జయంతి సందర్భంగా పెద్దతండ గ్రామంలో గ్రామసభ

గాంధీ జయంతి సందర్భంగా పెద్దతండ గ్రామంలో గ్రామసభ అక్టోబర్ 2.ప్రజావాణి న్యూస్ /సంగెం సంగెం మండలం పెద్దతండ గ్రామ పంచాయతీలో గవిచర్ల గ్రామపంచాయతీలోగాంధీ జయంతి సందర్భంగా గ్రామసభ నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ & ఉపసర్పంచ్ దంపతులు గుగులోత్ వినోద రవీందర్ నాయక్, మార్కెట్ డైరెక్టర్ నాగరాజు.సర్పంచ్.బాష్పాక సదయ . గుమ్మడి సంపత్ ఉపసర్పంచ్ గ్రామ కార్యదర్శులు.మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం గ్రామసభలో భాగంగా గ్రామ మ్యాప్‌ను రూపొందించి, వీబీజీ రామ్‌జీ (VB-G RAM G) పనులకు సంబంధించిన వివరాలను గ్రామస్తులకు...