📄 ePaper
Epaper 2
Monday, October 19, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణకోట్ర గ్రామంలో KPL సీజన్–9 క్రికెట్ టోర్నమెంట్

కోట్ర గ్రామంలో KPL సీజన్–9 క్రికెట్ టోర్నమెంట్

📰 Generate e-Paper Clip

*కోట్ర గ్రామంలో KPL సీజన్_9 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన సర్పంచ్ శారదా చెన్నయ్య గారు…*

నాగర్ కర్నూల్ జిల్లా…

కల్వకుర్తి నియోజకవర్గం:
అక్టోబర్ 17 /ప్రజావాణి ప్రతినిధి.

కోట్ర గ్రామంలో KPL సీజన్–9 క్రికెట్ టోర్నమెంట్ అక్టోబర్ 17 నుంచి 20 వరకు నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో ప్రథమ బహుమతి రూ.11,111ను ఉప సర్పంచ్ అన్నమ్మ–రాములు గారు, ద్వితీయ బహుమతి రూ.5,555ను 5వ వార్డు సభ్యులు శ్యాంపురి సంధ్య–జంగయ్య గారు అందిస్తున్నారు. ఈ టోర్నమెంట్‌ను సర్పంచ్ శ్యాంపురి శారద–చెన్నయ్య గారు ప్రారంభించారు. తొలి మ్యాచ్‌లో వైకింగ్స్, జై శ్రీరామ్ యూత్ జట్లు తలపడ్డాయి. వివిధ జట్లకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. “డ్రగ్స్‌కు నో – క్రీడలకు యెస్” అనే నినాదంతో నిర్వాహకులు శివ, అశోక్ ఆధ్వర్యంలో టోర్నమెంట్ కొనసాగుతోంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.