కోట్ర గ్రామంలో KPL సీజన్–9 క్రికెట్ టోర్నమెంట్
*కోట్ర గ్రామంలో KPL సీజన్_9 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన సర్పంచ్ శారదా చెన్నయ్య గారు...* నాగర్ కర్నూల్ జిల్లా... కల్వకుర్తి నియోజకవర్గం: అక్టోబర్ 17 /ప్రజావాణి ప్రతినిధి. కోట్ర గ్రామంలో KPL సీజన్–9 క్రికెట్ టోర్నమెంట్ అక్టోబర్ 17 నుంచి 20 వరకు నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో ప్రథమ బహుమతి రూ.11,111ను ఉప సర్పంచ్ అన్నమ్మ–రాములు గారు, ద్వితీయ బహుమతి రూ.5,555ను 5వ వార్డు సభ్యులు శ్యాంపురి సంధ్య–జంగయ్య గారు అందిస్తున్నారు. ఈ టోర్నమెంట్ను సర్పంచ్ శ్యాంపురి శారద–చెన్నయ్య గారు ప్రారంభించారు. తొలి మ్యాచ్లో...