📄 ePaper
Epaper 2
Monday, October 19, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణకూసుమంచి ఎస్సైగా సతీష్ బాధ్యతల స్వీకరణ

కూసుమంచి ఎస్సైగా సతీష్ బాధ్యతల స్వీకరణ

📰 Generate e-Paper Clip

కూసుమంచి ఎస్సైగా సతీష్ బాధ్యతల స్వీకరణ
కూసుమంచి ప్రజావాణి, అక్టోబర్ 16:
ఖమ్మం జిల్లా కూసుమంచి పోలీస్‌స్టేషన్ నూతన ఎస్సైగా సతీష్ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఎస్సైగా విధులు నిర్వహించిన నాగరాజు బదిలీపై కల్లూరు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు.
ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్ సిబ్బంది నూతన ఎస్సై సతీష్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. బదిలీపై వెళ్తున్న ఎస్సై నాగరాజును సిబ్బంది ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో పోలీస్‌స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.