📄 ePaper
Epaper 2
Thursday, October 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణకామారెడ్డి జిల్లా బీజేవైఎం జిల్లా సిఓ కన్వీనర్ గా పాకలి పవన్ ఎన్నిక

కామారెడ్డి జిల్లా బీజేవైఎం జిల్లా సిఓ కన్వీనర్ గా పాకలి పవన్ ఎన్నిక

📰 Generate e-Paper Clip

కామారెడ్డి జిల్లా బీజేవైఎం జిల్లా సిఓ కన్వీనర్ గా పాకలి పవన్ ఎన్నిక..

మన ప్రజావాణి జుక్కల్ ఆర్సి ప్రతినిధి అక్టోబర్ 15

కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని కేమ్ రాజ్ కల్లాలి గ్రామం చెందిన పాకలి పవన్ కామారెడ్డి జిల్లా బిజెపి బిజే వైఎం జిల్లా సి ఓ కన్వీనర్ గా నియమితులయ్యారు.. బిజెపి కామారెడ్డి జిల్లా అధ్యక్షులు నీలం చిన్న రాజులు ఆదేశాల మేరకు బీజేవైఎం జిల్లా సీఓ కన్వీనర్ గా పాకలి పవన్ ను ప్రకటించారు.. పార్టీ అప్పగించిన బాధితులను సమర్థవంతంగా నిర్వహిస్తూ సీఓ కన్వీనర్ యువకునిగా మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని పాకలి పవన్ తెలిపారు.. తనపై నమ్మకముంచి ఈ బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.