📄 ePaper
Epaper 2
Monday, October 26, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఓబిసి మోర్చా అధ్యక్షునిగా పెంట బోయిన నాగరాజు నియామకం

ఓబిసి మోర్చా అధ్యక్షునిగా పెంట బోయిన నాగరాజు నియామకం

📰 Generate e-Paper Clip

*ఓబిసి మోర్చా అధ్యక్షునిగా పెంట బోయిన నాగరాజు నియామకం…*

*బిజెపి జిల్లా అధ్యక్షుడు, పట్టణ అధ్యక్షులు చేతుల మీదుగా నియమకం పత్రం అందజేత.*

*యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 23*

భారతీయ జనతా పార్టీ ఓ బి సి మోర్చా భువనగిరి పట్టణ శాఖ అధ్యక్షులుగా పెంట బోయిన నాగరాజు ను నియమిస్తూ బిజెపి భువనగిరి పట్టణ అధ్యక్షులు రత్నపురం బలరాం ప్రకటిస్తూ నియా మక పత్రం అందజేయడం జరిగింది. నాగరాజు ముది రాజ్ గతంలో శ్రీరాంనగర్ బూత్ కార్యదర్శులను , భూత్ అధ్యక్షుడుగాను , ఓబీసీ మోర్చా పట్టణ ఉపాధ్యక్షుడిగా బాధ్య తలను నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన ఓబీసీ మోర్చా అధ్యక్షులు నాగరాజు మాట్లాడుతూ నాపై నమ్మకంతో పట్టణ ఓబీసీ మోర్చా అధ్యక్ష బాధ్యతలు అప్పగించి నందుకు బిసి అన్యా యాల పై ఉద్యమాలు చేస్తూ బీసీలను ఐక్యం చేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తాననీ , నా నియ మాకానికి సహకరించిన బిజెపి జిల్లా అధ్యక్షులు ఊట్కూర్ అశోక్ గౌడ్ కి, బిజెపి పట్టణ అధ్యక్షుడు రత్నపురం బలరాంకి , ఓబిసి మోర్చా జిల్లా అధ్యక్షులు రామచందర్ కి , పాశం భాస్కర్ కి , మాయ దశరథకి , డి ఎల్ ఎన్ గౌడ్ కి , సిరి శ్రీనివాస్ కీ , పట్నం కపిల్ కి , కృష్ణ చారికి , ఉషా కిరణ్ కి అలాగే భారతీయ జనతా పార్టీ సభ్యులకు పేరు పేరున ప్రత్యేక ధన్య వాదాలు తెలియ జేయడం జరిగింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.