ఓబిసి మోర్చా అధ్యక్షునిగా పెంట బోయిన నాగరాజు నియామకం
*ఓబిసి మోర్చా అధ్యక్షునిగా పెంట బోయిన నాగరాజు నియామకం...* *బిజెపి జిల్లా అధ్యక్షుడు, పట్టణ అధ్యక్షులు చేతుల మీదుగా నియమకం పత్రం అందజేత.* *యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 23* భారతీయ జనతా పార్టీ ఓ బి సి మోర్చా భువనగిరి పట్టణ శాఖ అధ్యక్షులుగా పెంట బోయిన నాగరాజు ను నియమిస్తూ బిజెపి భువనగిరి పట్టణ అధ్యక్షులు రత్నపురం బలరాం ప్రకటిస్తూ నియా మక పత్రం అందజేయడం జరిగింది. నాగరాజు ముది రాజ్ గతంలో శ్రీరాంనగర్ బూత్...