📄 ePaper
Epaper 2
Tuesday, October 13, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఎంగిలి పువ్వుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న చైర్మన్

ఎంగిలి పువ్వుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న చైర్మన్

📰 Generate e-Paper Clip

ఎంగిలి పువ్వుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న చైర్మన్

* ఎంగిలి పువ్వుల బతుకమ్మ పురస్కరించుకొని పలు వార్డులలో బతుకమ్మ ఆడుతున్నటువంటి ప్రదేశాలు సందర్శించి

* అక్క చెల్లెళ్ళతో బతుకమ్మ ఆడిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్

జమ్మికుంట అక్టోబర్ 10 (ప్రజావాణి)

జమ్మికుంటమున్సిపల్ పరిధిలోనితెలంగాణ పూల పండుగ బతుకమ్మ పండుగ పురస్కరించుకొని మొదటి రోజైన ఎంగిలిపూల బతుకమ్మ సందర్భంగా పట్టణ పరిధిలో బొమ్మల గుడి శివాలయం ప్రాంగణం ఆబాది జమ్మికుంట, ధర్మారాం రామన్నపల్లి,కొత్తపల్లి, మోత్కుల గూడెం, పంచముఖ హనుమాన్ టెంపుల్ వద్ద పలు వార్డులలో ఏర్పాటు చేసినటువంటి బతుకమ్మ ప్రవేశాలను సందర్శించి అక్కాచెల్లెళ్లతో బతుకమ్మ ఆడి ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ మాట్లాడుతూ జమ్మికుంట పట్టణ అక్కాచెల్లెళ్లకు బతుకమ్మ ఆడుకునేందుకు వీలుగా మా పాలకవర్గం అందుబాటులో ఉండి బతుకమ్మ ఏర్పాట్లు చేశామని తెలిపారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ జావేద్ కౌన్సిలర్స్ మేనేజర్ గుర్రాల రాజిరెడ్డి,శానిటరీ ఇన్స్పెక్టర్ ఇల్లందుల రమేష్, సీఐ రామకృష్ణ పలువురు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.