ఎంగిలి పువ్వుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న చైర్మన్

ఎంగిలి పువ్వుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న చైర్మన్ * ఎంగిలి పువ్వుల బతుకమ్మ పురస్కరించుకొని పలు వార్డులలో బతుకమ్మ ఆడుతున్నటువంటి ప్రదేశాలు సందర్శించి * అక్క చెల్లెళ్ళతో బతుకమ్మ ఆడిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ జమ్మికుంట అక్టోబర్ 10 (ప్రజావాణి) జమ్మికుంటమున్సిపల్ పరిధిలోనితెలంగాణ పూల పండుగ బతుకమ్మ పండుగ పురస్కరించుకొని మొదటి రోజైన ఎంగిలిపూల బతుకమ్మ సందర్భంగా పట్టణ పరిధిలో బొమ్మల గుడి శివాలయం ప్రాంగణం ఆబాది జమ్మికుంట, ధర్మారాం రామన్నపల్లి,కొత్తపల్లి, మోత్కుల గూడెం, పంచముఖ హనుమాన్ టెంపుల్ వద్ద...