📄 ePaper
Epaper 2
Saturday, October 10, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఊరు కోసం ఒక్క రోజు శ్రమదానం

ఊరు కోసం ఒక్క రోజు శ్రమదానం

📰 Generate e-Paper Clip

ఊరు కోసం ఒక్క రోజు శ్రమదానం

ప్రజావాణి అక్టోబర్ 10 కమలాపూర్ మండలం ఊరు కోసం ఒక్కరోజు శ్రమదాన కార్యక్రమంలో భాగంగా కమలాపూర్ లో సద్దుల బతుకమ్మ( పెద్ద బతుకమ్మ) నిర్వహించే బతుకమ్మ గుండు సమీపంలో పేరుకుపోయిన చెత్తాచెదారం తొలగించి శుభ్రం చేసిన కమలాపూర్ సర్పంచ్ పబ్బు సతీష్ వార్డు సభ్యులు నాయకులు మార్కా అశోక్ పిల్లి సతీష్ ఎండవెల్లి మల్లారెడ్డి మౌటం నాగరాజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షుడు మౌటం సంపత్ పబ్బు ఐలయ్య తోడేటి బాలరాజు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.