ఊరు కోసం ఒక్క రోజు శ్రమదానం

ఊరు కోసం ఒక్క రోజు శ్రమదానం ప్రజావాణి అక్టోబర్ 10 కమలాపూర్ మండలం ఊరు కోసం ఒక్కరోజు శ్రమదాన కార్యక్రమంలో భాగంగా కమలాపూర్ లో సద్దుల బతుకమ్మ( పెద్ద బతుకమ్మ) నిర్వహించే బతుకమ్మ గుండు సమీపంలో పేరుకుపోయిన చెత్తాచెదారం తొలగించి శుభ్రం చేసిన కమలాపూర్ సర్పంచ్ పబ్బు సతీష్ వార్డు సభ్యులు నాయకులు మార్కా అశోక్ పిల్లి సతీష్ ఎండవెల్లి మల్లారెడ్డి మౌటం నాగరాజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షుడు మౌటం సంపత్ పబ్బు ఐలయ్య తోడేటి బాలరాజు పాల్గొన్నారు