📄 ePaper
5pm
7pm
Friday, November 27, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణజిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో, ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు

జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో, ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు

📰 Generate e-Paper Clip

జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో,

ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు,

బూర్గంపాడు తహసిల్దార్
కె ఆర్ కె వి , ప్రసాద్,.

బూర్గంపాడు (ప్రజావాణి ) న్యూస్ సెప్టెంబర్25,.

మండలంలో నేడు, రేపు భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురియనున్న నేపద్యంలో మండలంలోని ప్రజలందరు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ కె ఆర్ కె వి ప్రసాద్ అన్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు అనవసర ప్రయాణాలు చేయవద్దన్నారు. చెట్లు, విద్యుత్ స్తంభాలు , తీగలు, బలహీన నిర్మాణాలకు దూరంగా ఉండాలన్నారు. అన్ని శాఖల అధికారులు సకాలంలో స్పందించి ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. గ్రామపంచాయతీ కార్యదర్శి మరియు సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.