📄 ePaper
5pm
7pm
Wednesday, November 18, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
HomeతెలంగాణNalgondaరైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి : ఏఈఓ నవీన్

రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి : ఏఈఓ నవీన్

📰 Generate e-Paper Clip

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

చండూర్ మండలంలో ఇడికూడా గ్రామ రైతులకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ పై అవగాహన కల్పించడం జరిగింది. ప్రతి ఒక్క రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా తెలియజేయడం జరిగింది రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పథకాలన్ని ఈ ఫార్మా రిజిస్ట్రేషన్ ఆధారంగానే రావడం జరుగుతుంది కావున రైతులు తమ ఆధార్ కార్డు పట్టాదారు పాస్ పుస్తకం మరియు ఆధార్ కి లింక్ అయినా ఫోన్ నెంబర్ ని తీసుకొని సమీప మీ సేవ సెంటర్లో లేదా వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించి ఫార్మర్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాల్సిందిగా కోరడం జరిగింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.