సీతారాంపూర్ వడ్డెర సంఘం ఆధ్వర్యంలో గణనాథుని మొదటి లడ్డు వేలం 61,000. గడ్డం నరసింహులు కైవసం చేసుకున్నారు చిన్న లడ్డు పెద్ద గోవుల అరుణ్ 31,000. వేలం పాటలో కైవసం చేసుకున్నారు. స్వామి వారి ఫలాలు 15000 గోవుల పవన్ కళ్యాణ్ స్వామి కైవసం చేసుకున్నారు.
రంగారెడ్డి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 23. ప్రజావాణి. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలోని సీతారాంపూర్ గ్రామంలో వడ్డెర సంఘం ఆధ్వర్యంలో గత నవరాత్రుల పూజలు అందుకున్న గణనాధుని మంగళవారం రాత్రి నిమజ్జనం చేశారు. గోవుల రాములు షాబాద్ మండల వడ్డెర సంఘం అధ్యక్షులు ఆధ్వర్యంలో వినాయక లడ్డూ వేలం పాటలో గడ్డం నరసింహులు పెద్ద లడ్డు. 61,000. పెద్ద గోవుల అరుణ్ చిన్న లడ్డు 31,000. గోవుల పవన్ కళ్యాణ్ స్వామివారి ఫలాలు 15వేలకు. వేలంపాటలో కైవసం చేస్తున్నట్లు వడ్డెర సంఘం ఆలయ కమిటీ ఒక ప్రకటనలు తెలిపింది.ఈ వేలం పాటలో పాల్గొన్నవారు గోవుల యాదయ్య వార్డు సభ్యులు.
గోవుల శంకరమ్మ. కుమార్. గోవుల కృష్ణ. గోవుల రాములు. షాబాద్ మండల వడ్డెర సంఘం అధ్యక్షులు. జి పాండు. ఆంజనేయులు. రఘు. సీతారాంపూర్ వడ్డెర సంఘం చిన్న పెద్దలు గ్రామస్తులు భారీ ఎత్తున వేలం పాటలో పాల్గొన్నారు.

