సీతారాంపూర్ వడ్డెర సంఘం ఆధ్వర్యంలో గణనాథుని మొదటి లడ్డు వేలం 61,000

సీతారాంపూర్ వడ్డెర సంఘం ఆధ్వర్యంలో గణనాథుని మొదటి లడ్డు వేలం 61,000. గడ్డం నరసింహులు కైవసం చేసుకున్నారు చిన్న లడ్డు పెద్ద గోవుల అరుణ్ 31,000. వేలం పాటలో కైవసం చేసుకున్నారు. స్వామి వారి ఫలాలు 15000 గోవుల పవన్ కళ్యాణ్ స్వామి కైవసం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 23. ప్రజావాణి. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలోని సీతారాంపూర్ గ్రామంలో వడ్డెర సంఘం ఆధ్వర్యంలో గత నవరాత్రుల పూజలు అందుకున్న గణనాధుని మంగళవారం రాత్రి నిమజ్జనం చేశారు. గోవుల రాములు...