📄 ePaper
Epaper 2
Friday, September 25, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణJagtialఓపెన్ టెన్త్, ఇంటర్ పోస్టర్ విడుదల చేసిన సర్పంచ్ మల్లేష్ గౌడ్

ఓపెన్ టెన్త్, ఇంటర్ పోస్టర్ విడుదల చేసిన సర్పంచ్ మల్లేష్ గౌడ్

📰 Generate e-Paper Clip

గుల్లకోట గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్ గొల్లపెల్లి మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఈరోజు 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించిన ఓపెన్ టెన్త్, ఇంటర్ పోస్టరును విడుదల చేశారు. చదువు ఆపేసిన వారికి ఇది గొప్ప అవకాశమని సర్పంచ్ పేర్కొన్నారు. 3, 4 తరగతులు చదివిన వారు పదవ తరగతికి, 10వ తరగతి పూర్తి చేసిన వారు ఇంటర్‌లో చేరవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం మునిందర్, కోఆర్డినేటర్ రవి, పంచాయతీ కార్యదర్శి కౌరయ్య, గ్రామస్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.