📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణJayashankar Bhupalpallyసీఐ ని మర్యాదపూర్వకంగా కలిసిన దళిత ప్రజా సంఘాల నాయకులు

సీఐ ని మర్యాదపూర్వకంగా కలిసిన దళిత ప్రజా సంఘాల నాయకులు

📰 Generate e-Paper Clip

టేకుమట్ల/ప్రజావాణి: ఇటీవల చిట్యాల సీఐ గా బాధ్యతలు స్వీకరించిన వై. సతీష్ ఈరోజు టేకుమట్ల దళిత ప్రజా సంఘాల నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించినారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సర్కిల్ పరిధిలోని ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని వారు సీఐ కోరారు. ఈ కార్యక్రమంలో ఎలుకటి రాజయ్య, శాస్త్రాల తిరుపతి,ఆరకోండ రాజయ్య, రేణుకుంట్ల రాము,బొజ్జపెల్లి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.