శ్రీ సిద్ధి వినాయకుడికి దీపారాధన
* శ్రీ గణేశాయ నమగం గణపతయే నమ
* వక్రతుండమహాకాయసూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవశుభకార్యేషు సర్వదా
* వినాయక కమిటీ అధ్యక్షులు ఎలగందుల సమ్మయ్య కమిటీ యూత్ ఆధ్వర్యంలో దీపారాధన కార్యక్రమం
జమ్మికుంట సెప్టెంబర్ 18 (ప్రజావాణి)
జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 24వ వార్డులో గత ఐదుసంవత్సరాలుగాగజాననుడైన గణపతి దేవావిఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరామా ఇంటికి సుఖశాంతులను ప్రసాదించుమా కుటుంబ సభ్యులందరినీ ఆరోగ్యంగాఆనందంగా ఐకమత్యంగా ఉంచుఈ పవిత్రమైన దీపాన్ని నీ సన్నిధిలో వెలిగిస్తున్నాముఈ దీపపు వెలుగు మా ఇంటిలోని అజ్ఞానాంధకారాన్ని తొలగించిజ్ఞానజ్యోతిని ప్రసాదించుగాకమా మనసుల్లోని భయాలను తొలగించిధైర్యాన్ని, మంచిఆలోచనలనుసత్యమార్గంలో నడిచే బుద్ధిని ప్రసాదించుఓ గణనాథామా కుటుంబంపై నీ కరుణాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలిమేము చేసే ప్రతి మంచి పనికి నీ ఆశీస్సులు లభించాలిమా ఇంటిలో కలహాలుతొలగిపోయిప్రేమశాంతి సంతోషాలు నిండాలిమా పిల్లలకు మంచి విద్య, మంచి జ్ఞానంమంచి సంస్కారం ఉజ్వలమైన భవిష్యత్తును ప్రసాదించువారి జీవితంలోని ప్రతి అడుగులోనీ ఆశీస్సులు తోడుగాఉండాలిమాపెద్దలకుఆరోగ్యంఆయురారోగ్యంమనశ్శాంతి ప్రసాదించుకుటుంబంలో ప్రతి ఒక్కరికీసంతోషం ఆరోగ్యం ఐశ్వర్యం కలిగించుమా ఇంటిని దుష్టశక్తులుచెడుఆలోచనలుఆపదలు విఘ్నాల నుండి కాపాడుమా ఇంటిలో ఎల్లప్పుడూ శుభకార్యాలు
జరుగుతూమంగళకరమైన వాతావరణం నెలకొనేటట్లు అనుగ్రహించుఓసిద్ధివినాయకామాకు సిద్ధిని బుద్ధిని ప్రసాదించుఓ లంబోదరామా కష్టాలను తొలగించుఓ ఏకదంతామా కోరికలను ధర్మబద్ధంగా నెరవేర్చుఓ గణాధిపతీమా కుటుంబానికి మంచి మార్గాన్ని చూపించుమేము తెలిసీ తెలియక చేసిన తప్పులను క్షమించుమా మనసులను పవిత్రంగా ఉంచుఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేసే గుణాన్ని,పెద్దలను గౌరవించే సంస్కారాన్ని
చిన్నలను ప్రేమించే మనసును ప్రసాదించు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న డాక్టర్ ఆర్.ఎం.పి రవి మహిళలు యూత్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

