శ్రీ సిద్ధి వినాయకుడికి దీపారాధన

శ్రీ సిద్ధి వినాయకుడికి దీపారాధన * శ్రీ గణేశాయ నమగం గణపతయే నమ * వక్రతుండమహాకాయసూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవశుభకార్యేషు సర్వదా * వినాయక కమిటీ అధ్యక్షులు ఎలగందుల సమ్మయ్య కమిటీ యూత్ ఆధ్వర్యంలో దీపారాధన కార్యక్రమం జమ్మికుంట సెప్టెంబర్ 18 (ప్రజావాణి) జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 24వ వార్డులో గత ఐదుసంవత్సరాలుగాగజాననుడైన గణపతి దేవావిఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరామా ఇంటికి సుఖశాంతులను ప్రసాదించుమా కుటుంబ సభ్యులందరినీ ఆరోగ్యంగాఆనందంగా ఐకమత్యంగా ఉంచుఈ పవిత్రమైన దీపాన్ని నీ సన్నిధిలో వెలిగిస్తున్నాముఈ దీపపు వెలుగు మా ఇంటిలోని...